31.5.15

Best Telugu New Friendship Messages and Quotations

Here is a true Telugu Quotations on Friendship , Latest Telugu Language Friends Forever Quotes and Thoughts online, Beautiful Friendship Quotes in Telugu Language, Telugu Kavithalu on Friendship, Daily Telugu Inspiring Friendship Quotes pictures.
nice-telugu-language-friendship-quotes-thoughts-online
నీకు హాయిగా ఉన్నప్పుడు కాదు... నీకు భారంగా ఉన్నప్పుడు ... 
నీకు కడుపు నిండినప్పుడు కాదు... నీకు ఆకలి వేసినప్పుడు... 
నీవు  ఆదమరచి  నిద్రపోతున్నపుడు కాదు... నీకు నిద్రపట్టనప్పుడు... 
నువ్వు నలుగురితో ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు కాదు.... 
ఒంటరిగా ఉన్నప్పడు ... 
నాకు  నీ పక్కనే ఉండాలనేదే.. నా స్నేహానికి నిర్వచనం... 
Related Quotes

Post a Comment

Whatsapp Button works on Mobile Device only