14.10.15

Top 10 Abdul Kalam Telugu Latest Inspiring Quotes on His Birthday 2349

Here is a Top Telugu Best of 10 Abdul Kalam Quotations in Telugu Language, Abdul Kalam Inspiirng Quotes in Telugu Font, Awesome Telugu Abdul Kalam Birthday Wishes, Happy birthday Abdul Kalam Images, Abdul Kalam Top Birthday Students Day Wishes and Messages, Awesome Telugu Abdul Kalam Top Quotes.
abdul-kalam-telugu-best-birthday-wishes-top10-telugu-quotes-pics

1) కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.

2) పూర్తి అంకితభావమంటే పూర్తిగా కష్టపడటం కాదు. అది పూర్తిగా నిమగ్నమవడం.

3) ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులకు సమానం  
కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో  సమానం. 

4) కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి,
 సామర్ధ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకోనేందుకే వచ్చాయి.
 కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించటం కష్టమని. 

5) బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు 
ఆ కన్నీటికి కారణమైనవారిని వదిలేయటం ఉత్తమం.

6) కష్టపడి పని చేసేవారికే దేవుడు కూడా సాయం చేస్తాడు

7) విజయాన్ని ఆస్వాదించాలంటే మనిషి కష్టాలను ఎదుర్కోవాలి. 

8)ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే 
తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు.
నాయకత్వమంటే నిరంతర అభ్యసనమే.

9)ఒక సారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం
 మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణల్లో 
ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు.

10)విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు.. 
ఆ లక్ష్యం పై పూర్తి ఏకాగ్రత సారించు.. 
నీ లక్ష్యం నెరవేరుతుంది.

Related Quotes

Post a Comment

Whatsapp Button works on Mobile Device only