10.5.16

Telugu Top 10 Sukthulu / తెలుగు సూక్తులు

Here is a Top Famous Telugu Inspiring and Motivational Thoughts for Your Life, jeevitha satyalu  in Telugu, Daily most Useful Quotes and Good Day Wallpapers, Telugu New Thoughts and Messages, Telugu Inspiring Quotes about Life, Famous Telugu Language Life Words with Pictures. Telugu nice Good Reads for All.

telugu-best-thoughts-and-messages

నింద నిజమైతే తప్పక దిద్దుకో
అబద్దమైతే నవ్వేసి ఊరుకో

telugu-problems-quotes-and-messages
ఏ ఒక్క రోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంలే నువ్వు తప్పు మార్గంలో
ప్రయానిస్తున్నావని అర్థం.

respect-to-your-failure-quotes-in-telugu

మోసం చేయడంకంటే ఓటమిని పొందడమే
గౌరవదాయకమైన విషయం

best-success-quotes-sayings-in-telugu-wallpapers

విజయం పొందాలనుకున్న వారు, ఎన్నడూ నిరాశ చెందరు

telugu-hard-work-quotes-and-messages

కష్టాలు బలహీనుని పడగొడుతాయి.
బలవంతుని అభివృద్ధి చేస్తాయి

telugu-inspiring-and-motivated-quotations

నీడను చూసి భయపడకూడదు
దగ్గరలో వెలుతురుంటేనే
నీడపడుతుంది.






Related Quotes

Whatsapp Button works on Mobile Device only