1.6.16

Top 6 Telugu BR Abedkar Quotations Sayings with Images

Here is a Telugu Language BR Ambedkar Telugu Sukthulu and Best Telugu Ambedkar Sayings Images, Famous Telugu Jai Bheem Sayings and Speech Lines, Telugu Dr Br Ambedkar Telugu Wallpapers. Telugu BR Abedkar Inspirational Words and Images, Top and Best  BR Abedkar Wallpapers with Nice Lines in Telugu, Best Telugu BR Abedkar Images with Messages.
telugu-unseen-ambedkar-images-quotations-wallpapers-best-sayings

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య

మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధార పడవద్దు.

దేశం అభివృద్ది చెదడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది.

నేను నా దేశం ఈ రెండిటిలో నా దేశమే ముఖ్యమైనది.

నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే.. జన హృదయంలో నిలిచిపోతావు.

ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడవుతాడు.
Related Quotes

Post a Comment

Whatsapp Button works on Mobile Device only