11.12.16

Telugu Quotes about Friendship

Famous Telugu Friendship Quotations and Friendship Status

Friendship is the best Relationship in this Earth. There is Some Inspiring and Heart Touching Friendship Quotations in Telugu Language, Quotes Adda Shares Most Popular Telugu Friendship Quotes for You.

తెలుగు స్నేహం కవితలు - సూక్తులు
నీ స్నేహితుడు చెడ్డవాడనో లేక నిన్ను మోసం చేసాడనో వాన్ని వదలకు. నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు కానీ స్నేహం అనే గొప్ప పదం చాలా గొప్పది.

భాష లేనిది బందం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే

స్నేహం చేయడానికి తొందర పడవద్దు, స్నేహం చేశాక ఎప్పటికీ వదలొద్దు.

జాతి,కుల, మత సరిహద్దులు లేని విశాలమైన సామ్రాజ్యం స్నేహం తనను ఆశ్రయించిన వారి భారాలను దించి సేద తీర్చే ఉద్యానవనం స్నేహం.

తనకు సొంతరూపం, ప్రాణం లేకున్న అందరికి రూపాన్నిచ్చి ప్రాణంగా నిలిచేది స్నేహం.

పేద, ధనిక చూడనిది.. కుల, మత బేధం లేనిది.. బంధుత్వం కన్నా గొప్పది.. స్నేహం ఒక్కటే

నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువకాలం నిలబడదు


భరోసా అందించే నీ స్నేహానికి బాధ్యతగా నిలిచే ఆ బంధానికి ఏం పేరు పెట్టగలను, ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను.. నీకు నేనున్నా అని చెప్పటం తప్ప.


ప్రేమ అనేది నీడ లాంటిది. అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుది…కానీ.. స్నేహం  దీపం లాంటిది…అది చీకటిలో కూడా నే గమ్యాన్ని చూపిస్తుంది. 


నీకు కాలక్షేపం ఇచ్చేవారంతా నీ నిజమయిన స్నేహితులు కాదు. ప్రపంచం అంతా నిన్ను వదలిపోయిన నీ చేయి పట్టుకొని నడిపించగలిగే మనసు ఉన్న వాడే నీ  నిజమయిన స్నేహితుడు.
Related Quotes

Post a Comment

Whatsapp Button works on Mobile Device only