Best Telugu New Friendship Messages and Quotations

0
Here is a true Telugu Quotations on Friendship , Latest Telugu Language Friends Forever Quotes and Thoughts online, Beautiful Friendship Quotes in Telugu Language, Telugu Kavithalu on Friendship, Daily Telugu Inspiring Friendship Quotes pictures.
nice-telugu-language-friendship-quotes-thoughts-online
నీకు హాయిగా ఉన్నప్పుడు కాదు… నీకు భారంగా ఉన్నప్పుడు … 
నీకు కడుపు నిండినప్పుడు కాదు… నీకు ఆకలి వేసినప్పుడు… 
నీవు  ఆదమరచి  నిద్రపోతున్నపుడు కాదు… నీకు నిద్రపట్టనప్పుడు… 
నువ్వు నలుగురితో ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు కాదు…. 
ఒంటరిగా ఉన్నప్పడు … 
నాకు  నీ పక్కనే ఉండాలనేదే.. నా స్నేహానికి నిర్వచనం… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here