Naalo Nenu Sithilamaipothunna – Telugu Shivaleela Quotes

1
217

Telugu New and Nice Sad Heart touching Miss you quotes by shivaleela, Telugu Miss you lines

నిన్ను నేను మరువలేక
నన్ను నేనె మర్చిపోతున్నా
నీ జ్ఞాపకాలను దూరం చేయలేక
నాకు నేనె దూరమైపోతున్నా
నీలో నేను చేరలేక
నాలో నేను శిథిలమైపోతున్నా
-శివలీలా

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here